Dr. Parthasarathi - Adoni MLA

  • హోమ్
  • మా ప్రస్థానం
  • ఫోటోలు
  • అసెంబ్లీ
  • వార్తలు
  • సంప్రదించండి
  • హోమ్
  • మా ప్రస్థానం
  • ఫోటోలు
  • అసెంబ్లీ
  • వార్తలు
  • సంప్రదించండి
BlogAssembly

ఏపీ మద్యం విధానంపై ఎమ్మెల్యే పార్థసారథి విమర్శలు

Last updated: March 7, 2026 12:10 pm
By admin
Share
SHARE

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానంపై ఎమ్మెల్యే  పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేకుండా పూర్తిగా నగదు లావాదేవీలతోనే విక్రయాలు జరిగాయని ఎమ్మెల్యే  పార్థసారథి విమర్శించారు. ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్లు లేకపోవడంతో మద్యం దుకాణాలు నల్లధనానికి కేంద్రాలుగా మారాయని ఆయన అన్నారు.

అలాగే దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మద్యం బ్రాండ్లను తొలగించి, బూమ్ బూమ్ బీర్, గోల్డ్ మెడల్ విస్కీ వంటి కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రాష్ట్రంలోని వినియోగదారులపై అనవసర ప్రయోగాలు జరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక లాభాలు పొందేందుకు ఈ బ్రాండ్లు ప్రవేశపెట్టినట్లు విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఫోన్‌పే, డిజిటల్ పే, కార్డ్ స్వైప్ వంటి చెల్లింపు విధానాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రముఖ మద్యం బ్రాండ్లను మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టామని, పారదర్శక విధానంతో మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే డా. పార్థసారథి వెల్లడించారు.

Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link

Recent Post

అసైన్డ్ భూములపై ఎమ్మెల్యే డా. పార్థసారథి వ్యాఖ్యలు – ప్రభుత్వ ఖర్చులపై విమర్శలు
Blog Assembly
ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం పై ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలు
Blog Assembly
ఎక్సైజ్ శాఖలో పారదర్శక సంస్కరణలు అవసరం – ఎమ్మెల్యే పార్థసారథి
Blog Assembly
ఆలయ భూములు ప్రభుత్వ ఆస్తి కావు – వాటి యజమాని దేవదేవుడే: ఎమ్మెల్యే డా. పార్థసారథి
Blog Assembly

Follow me on Social

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe

Related Stories

Uncover the stories that related to the post!
AdoniBlog

ఈరోజును మించి ఆలోచన: ఆదోని భవిష్యత్తుపై డా. పార్థసారథి దృష్టి

AdoniBlog

A Strong Voice for DNTs: Dr. Bharathi Saradhi Pledges Action in Andhra Pradesh

Blog

కొండాపురంలో భూకబ్జాలపై ఎమ్మెల్యే పార్థసారథి ఉక్కుపాదం

AdoniBlog

Big Meetup in Delhi: Valmiki Leaders Unite for Community Welfare!

AdoniBlog

The Sacred Waters of Ram Jila Cheruvu: A Legacy Renewed in Adoni

AdoniBlog

Celebrating Muharram Together in Adoni

AdoniAssemblyBlog

What Did YSRCP Really Do for Rayalaseema in 5 Years?

Blog

కర్నూలు జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమీక్ష

Show More

డాక్టర్ పివి పార్థసారథి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని నుండి 2024లో ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యే , అభివృద్ధియే వారి ధ్యేయం, ప్రజాసంక్షేమమే  వారి  లక్ష్యం .

ఉపయోగకరమైన లింకులు

బ్లాగు
ఆదోని
అసెంబ్లీ
మా గురించి
ఫోటోలు
సంప్రదించండి
గోప్యతా విధానం
నియమనిబంధనలు
వార్తలు
వీడియో

©2026. mlaparthasarathi.in అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది.